శవమై కనిపించిన మాజీ సీఎం | Arunachal Pradesh Former CM Kalikho Pul found dead | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 9 2016 11:02 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ (48) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఇంట్లోనే శవమై కనిపించారు. ఉరి వేసుకుని ఆయన మృతి చెందారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement