అశ్లీల సీడీ చూసి.. మంత్రిని పీకేసిన సీఎం | Arvind kejriwal removes minister sandeep kumar after watching objectionable cd | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 1 2016 12:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

అది.. రాత్రి 8 గంటల సమయం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి ఓ సీడీ పార్సిల్‌లో వచ్చింది. దాదపు అరగంట తర్వాత.. తన మంత్రివర్గంలోని అతి చిన్నవయసు మంత్రి సందీప్‌ కుమార్‌ను తొలగిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు!!

Advertisement
 
Advertisement
 
Advertisement