బాలికను గర్భవతిని చేసి.. | Attempt to murder on a girl in secunderabad | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 4 2013 7:15 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

ఓ దుర్మార్గుడు బాలికను గర్భవతి చేసి, ఆ తరువాత ఆ బాలికను హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ దారుణం సికింద్రాబాద్లో జరిగింది. హత్యాయత్నం చేయడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత నిందితుడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement