విశాఖ నగరంలో ఏడాదిన్నర వయసున్న బుడతడ్ని కుక్కలు పీక్కుతిన్నాయి. తల్లికి అంతులేని శోకాన్ని మిగిల్చాయి. ఈ హృద య విదారక సంఘటన విశాఖ బీచ్ రోడ్డులో శుక్రవారం జరిగింది.
Published Sat, Sep 19 2015 6:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement