8 గంటలు..630 కోట్లు డిపాజిట్లు | Bank Deposits on December 30th in Telugu States rs. 630 crores | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 31 2016 7:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేయడానికి చివరి రోజైన శుక్రవారం.. తెలంగాణ, ఏపీల్లో ఏకంగా రూ.630 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్‌ నగరం పరిధిలోనే రూ.330 కోట్లు జమ అయినట్లు సమాచారం. చివరి రోజున డిపాజిట్ల పరిస్థితిని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. భారీగా డిపాజిట్లు చేసిన ఖాతాదారుల వివరాలను సేకరించాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement