ఒకవైపు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుకు గురై.. మరణానికి చేరువవుతున్న తరుణంలోనే మరోవైపు అధికార అన్నాడీఎంకేను పగ్గాలు శశికళ నాటరాజన్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అన్నాడీఎంకే ఎవరి చేతిలో ఉందంటే నిస్సందేహంగా శశికళ పేరే వినిపిస్తోంది.
Published Thu, Dec 8 2016 10:31 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement