జయలలితకు అత్యంత విధేయుడు, నమ్మకస్తుడిగా కొనసాగిన తమిళనాడు సీఎం ఓ.పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న శశికళకు కూడా విధేయుడిగా ఉంటారా? ’’అమ్మ చెబుతుంది, నేను చేస్తాను’’ అని జయలలిత మీద తనకున్న భక్తిని చాటుకున్న సెల్వం ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తే సమీకరణలు ఎలా ఉంటారుు? ఆ పార్టీలో శశికళ శకం ప్రారంభం అవుతుందా? జయలలిత అంతిమ సంస్కారం ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ తరహా చర్చలు జోరందుకున్నారుు. శశికళకు, పన్నీర్ సెల్వంకు మధ్య ఉన్న అభిప్రాయాల భేదాల నేపథ్యంలో తమిళనాట అనేక రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి.
Published Wed, Dec 7 2016 7:41 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement