'వీడియో'పై దద్దరిల్లిన పార్లమెంట్ | BJP raises Bhagwant Mann video in Lok Sabha | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 22 2016 12:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

Advertisement

పోల్

 
Advertisement