త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూపీలో అధికారంలోకి వస్తే యువకులకు 1 జీబీ ఇంటర్నెట్ సదుపాయంతో ఉచితంగా ల్యాప్ టాప్‌లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం లక్నోలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనికి 'లోక్ కల్యాణ్ సంకల్ప పత్ర'గా నామకరణం చేశారు.
Published Sun, Jan 29 2017 7:11 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement