: అనంతపురం పట్టణంలోని తపోవనంలో రోడ్డుపక్కన ఉన్న ఒక చెత్తకుండీలో శనివారం ఉదయం పెద్ద పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటున్న మహిళ తీవ్రంగా గాయపడింది. మహిళ చెత్త కుండీలో ప్లాస్టిక్ కవర్లకోసం వెతుకుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది.
Published Sat, Aug 27 2016 11:24 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement