70 ఏళ్ల వృద్ధుడిపై బౌన్సర్ల దాడి | Bouncers attacks 70 years old man | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 17 2015 3:53 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

కాల్మనీ' కీలక సూత్రధారి శ్రీరామమూర్తి ముఠా సాగించిన దాష్టీకం గురువారం మరోకటి వెలుగులోకి వచ్చింది. నగదు అప్పు తీసుకున్న కృష్ణాజిల్లా కాకులపాడుకు చెందిన ఎలమంచిలి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement