వాట్సప్‌లో వీడియో కోసం ఈతకు దిగి... | boy died in pond | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 3 2016 9:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

వాట్సప్‌లో తాను ఈదుతున్న క్లిప్పింగ్‌ను అప్‌లోడ్‌ చేయాలని తోటి మిత్రునికి స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చి.. ఈతకు దిగిన యువకుడు.... తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్‌ ఎక్క చెరువు వద్ద చోటు చేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement