సాధరణంగా చిన్నపిల్లలే ఎక్కువగా భయపడుతుంటారు. వారికి పెద్దలు ధైర్యాన్ని నూరిపోస్తుంటారు. అయితే, చైనాలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి దర్శనం ఇచ్చింది. ఓ బాలుడు తన తండ్రికి ధైర్యం నూరిపోసే సంఘటన వెలుగులోకి వచ్చింది.
Published Sat, May 13 2017 3:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
Advertisement