ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. గొంతు కోసి హత్య | brutally killing love couple | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 6 2017 7:14 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

ప్రేమించి పెళ్లి చేసుకుని తమ పరువు తీశారనే ఆగ్రహంతో ప్రేమ జంటను దారుణంగా హత్యచేశారు తమ చేతుల మీదుగా పెంచిన మేనకోడలిని, ఆమె భర్తను మేనమామలే గొంతు కోసి చంపేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బాలరాజ్‌పల్లిలో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement