ఆ హామీలు ఇప్పుడు నెరవేర్చడం కష్టం | can not fulfill those promisses, says chandra babu naidu | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 4 2015 4:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఎన్నికల హామీలపై చంద్రబాబు తన చావుకబురు చల్లగా చెప్పారు. అప్పట్లో సమైక్య రాష్ట్రం ఉండేదని, అప్పుడు తాను సమైక్య రాష్ట్రంలోనే హామీలు ఇచ్చానని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, ఆ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నింటినీ ఇప్పుడు నెరవేర్చడం కష్టమని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement