తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం | Car falls in gorge, five die in kanchipuram | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 1 2015 1:45 PM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా కల్పాకం సమీపంలో కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement