జగన్ కేసులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు | CBI files two more chargesheets in YS Jagan Mohan Reddy case | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 17 2013 5:14 PM | Last Updated on Wed, Mar 20 2024 1:46 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐ ఈరోజు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఇందూ టెక్ ప్రాజెక్టు, లేపాక్షి నాలెడ్జి హబ్లకు సంబంధించి ఈ ఛార్జి షీట్లు దాఖలు చేశారు. 8 డబ్బాలలో ఛార్జీషీట్ ప్రతులను సిబిఐ కోర్టుకు తీసుకువచ్చింది. లేపాక్షి నాలెడ్జి హబ్ ఛార్జి షీట్లో 9వ నిందితురాలిగా మంత్రి గీతారెడ్డి, ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, రత్న ప్రభ పేర్లను పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement