కరువుపై కేంద్ర బృందం పర్యటన | Central committee visits Telangana to take stock of drought conditions | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 9 2015 10:28 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

వివిధ పార్టీల నేతలు మంగళవారం సచివాలయంలో కేంద్ర బృందాన్ని కలిసి కరువుపై వినతిపత్రాలు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు రూ.6 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్కరికి కూడా అందజేయలేదని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement