నేను లేకుంటే మీకు దిక్కేలేదు | Central minister M Venkaiah naidu counter on congress leaders | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 21 2015 10:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

‘‘ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా, ఏకపక్షంగా విభజించారు. ఒక రాష్ర్ట ప్రజల గొంతుకోశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదు. వెంకయ్యనాయుడును అడ్డుకుంటామని అంటున్నారు. నేను లేకుంటే మీకు దిక్కే లేదు. నేను ఇక్కడి ఎంపీని కాదు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాలేదు. భవిష్యత్‌లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయను.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement