'హోదాపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు' | chandrababu not right to talk special status, says kolusu parthasarathy | Sakshi

Nov 7 2016 7:43 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement