రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా విద్యుత్ చార్జీలు పెంచింది. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా చేసుకుంది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పరిశ్రమలకు ఫిక్స్‌డ్ చార్జీలు రెట్టింపు చేసింది. చిరు వ్యాపారులు, వాణిజ్య వర్గాలకూ భారీగా వడ్డించింది.
Published Sat, Apr 1 2017 7:07 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM