స్కూల్ ల్యాబ్లో పగిలిన కెమికల్ బాటిల్ | chemical bottle damage in school lab | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 30 2015 3:13 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

పాతబస్తీ పరిధిలోని టోలీచౌకీ ప్రాంతంలో ఓ స్కూల్ ల్యాబ్లో కెమికల్ బాటిల్ పగిలి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వాళ్లందరినీ అక్కడకు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement