గోరఖ్‌పూర్‌లో ఘోరం : 30 మంది చిన్నారులు మృతి | Childrens dies due to lack of liquid Oxyzen | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 12 2017 8:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో అక్కడ చికిత్స పొందుతున్న 30 మంది చిన్నారులు మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది.

Advertisement
 
Advertisement