ఈ బుడతల పాట వింటే అదరహో అంటారు! | china kids singing You Raise Me Up is amazing | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 25 2016 4:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

ప్రతిభాపాటవాల చాటడంలో పిల్లలూ ఏమీ తీసిపోవడం లేదు. అద్భుతంగా ప్రతిభను చూపిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆటలు, పాటలు, విన్యాసాలు ఏ విషయంలోనైనా పిల్లలు కాదు పిడుగులు అనిపించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement