ఆందోళన రేపుతున్న చైనా ఫొటోలు! | Chinese Aircraft Carrier Images emerges | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 12 2016 3:39 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

తన మొదటి దేశీయ విమాన వాహక యుద్ధనౌకను చైనా శరవేగంగా పూర్తిచేస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలను బట్టి తెలుస్తున్నది. అత్యంత ఆధునికమైన యుద్ధనౌకను టైప్‌ 001-ఏ పేరిట చైనా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక కృత్రిమ దీవి తరహాలో అత్యాధునికమైన సాంకేతిక హంగులతో దీనిని తయారుచేస్తోంది. ఈ ‘ఐలాండ్‌’లో యుద్ధనౌక వంతెనలు, యుద్ధ విమానాయాన సౌకర్యాలు, యుద్ధ నియంత్రణ సాంకేతికత, ర్యాడర్లు, స్పెన్సర్లు ఇలా అత్యాధునిక హంగులు ఉండనున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement