విశాఖలో ముగిసిన సీఐఐ సదస్సు | cii summit ends in visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 29 2017 7:11 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

రెండు రోజులపాటు విశాఖలో నిర్వహించిన భాగస్వామయ్య సదస్సు నేటితో (శనివారం) ముగిసింది. సీఐఐ సదస్సులో భాగంగా రూ.10.25 లక్షల పెట్టుబడులకు ఎంవోయులు కుదుర్చుకున్నారు. మొత్తం 665 ఒప్పందాలతో దాదాపు 22 లక్షల మందికి ఉపాధి రానున్నాయని సమాచారం. సీఆర్‌డీఏ పరిధిలో పెట్టుబడిదారులతో రూ.1.29 లక్షల కోట్ల విలువైన 62 ఒప్పందాలు జరిగాయని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement