దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలకు రూ. 28 వేల కోట్లు కేటాయించామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
Published Tue, Jun 2 2015 11:06 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement