తెలంగాణ సాధనలో బీజేపీది కీలకపాత్ర | Telangana Bjp President Laxman Slams Cm Kcr | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 2 2017 2:37 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ కార్యాలయంలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వాగ్ధానాల వర్షం కురిపించిన కేసీఆర్.. అధికారం లోకి వచ్చాక అన్నీ విస్మరించాడని విమర్శించారు. దేశం తలవంచుకునేలా పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ పాల్పడ్డారన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తుందని ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement