దూసుకుపోయిన రైలు.. భారీ ప్రమాదం! | Commuter Train Crashes Into New Jersey Station | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 30 2016 7:58 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

అమెరికాలోని న్యూజెర్సీలో గురువారం ఉదయం భారీ రైలుప్రమాదం జరిగింది. న్యూజెర్సీలోని హోబోకెన్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో కూడిన ఓ రైలు క్రాష్‌ అయి టెర్మినల్‌లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా.. సుమారు వందమంది గాయపడ్డారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement