'హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలి' | conduct investigation with high coury sitting judge, says mandakrishna | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 18 2016 6:24 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

హెచ్‌సీయూలో దళిత పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ప్రజాసంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్‌ ఆత్మహత్యపై దర్యాప్తు జరుపాలని వారు డిమాండ్ చేశారు. హెచ్‌సీయూలో ఇప్పటివరకు జరిగిన దళిత విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement