ప్రధాని మోదీ చైనా వెళ్లడానికి ముందే... | Confirmed: Modi Cabinet reshuffle on Sunday at 10 AM | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 1 2017 4:05 PM | Last Updated on Wed, Mar 20 2024 11:58 AM

కేంద్ర కేబినెట్‌ పునర్వ్యస్థీకరణకు ఈనెల 3న ముహూర్తం ఖరారయింది. ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనాకు బయలుదేరనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement