ప్రధాని అభ్యర్థిగా ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరును ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేసింది. సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. రాహుల్కు ప్రచార సారధ్య బాధ్యతలతోనే సరిపెట్టారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే విషయమై సమావేశంలో నేతలు మల్లగుల్లాలుపడ్డారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. మెజార్టీ నేతలు రాహుల్ వైపు మోగ్గు చూపారు. అయితే అందుకు పార్టీ అధినేత సోనియా గాంధీ అంగీకరించలేదు.
Published Thu, Jan 16 2014 9:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
Advertisement