తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగారంటూ... ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతల నోటికి కళ్లెం పడింది. ఆ విమర్శలతో కేటీఆర్‌కే ఎక్కువ సానుభూతి వ్యక్తం కావడంతో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలు అదే బాటలో నడిచారు. వారు కూడా ప్లేట్లు కడిగి సానుభూతి పొందాలనుకున్నారు.