పదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన యూపీఏ వల్లనే యువతకు అనేక అవకాశాలు వచ్చాయని, ఈ విషయంలో అద్భుత పనితీరు కనబర్చిన ప్రధానమంత్రికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథి రాహుల్ గాంధీ అన్నారు.
Published Fri, Jan 17 2014 5:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
Advertisement