సేవా రుసుం తప్పనిసరి కాదు | Consumers get a free hand on hotel service charge payout | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 22 2017 6:59 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

హోటళ్లు, రెస్టారెంట్లలో సేవా రుసుం (సర్వీస్‌ చార్జీ) తప్పనిసరి కాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పాశ్వాన్‌ చెప్పారు. ఆ చార్జీ కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement