జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి | court pronounces verdict in dilsukhnagar blasts case | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 13 2016 12:56 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులను దోషులుగా ఖరారు చేశారు. వారికి ఏ శిక్ష విధించేదీ సోమవారం (ఈనెల 19వ తేదీన) వెల్లడిస్తారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement