మేం తెలంగాణకు వ్యతిరేకం:ఒమర్ అబ్దుల్లా | Creation of Telangana will set a "dangerous trend", says Omar Obdulla | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 30 2013 5:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

తెలంగాణకు వ్యతిరేకమని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకమని కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము వ్యతిరేకమన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ యూపీఏలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement