శ్రీనగర్లో కర్ఫ్యూ ఎత్తివేత | curfew lifted from all parts of Kashmir | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 26 2016 12:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

జమ్మాకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో కర్ఫ్యూను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆందోళన పరిస్థితులు సద్దుమణగడంతో ఆంక్షలు తొలగించినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. దీంతో 17 రోజుల తర్వాత ఆంక్షలతో పాటు కర్ఫ్యూ ఎత్తివేయటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

పోల్

 
Advertisement