జవాను కుటుంబానికి భారీ పరిహారం | Delhi Government announces Rs 1 crore as compensation to the kin of ex-serviceman Ram Kishan Grewal | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 3 2016 3:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం అమల్లో లోటుపాట్లపై మనస్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకింషన్ గ్రెవాల్(70) కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. కోటి రూపాయలను నష్టపరిహారంగా అందించనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ఈ పరిహారంతో పాటు, కుటుంబానికి ఉద్యోగ హామీని కూడా ఇస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు, ఇటు హర్యానా ప్రభుత్వం కూడా ఈ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించనున్నట్టు వెల్లడించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement