మృత్యువులోనూ వీడని స్నేహం | dharma sagar reservior becomes death valley | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 18 2016 9:45 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృతితో ధర్మసాగర్‌ దుఃఖసాగరంగా మారింది. ఎక్కడో పుట్టి పెరిగిన పిల్లలు ఆహ్లాదం కోసం వచ్చి ఇక్కడ ప్రాణాలు విడవడంతో తల్లడిల్లింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు రిజర్వాయర్‌ ప్రాంతంలో మిన్నంటాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement