వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ పోయించుకునే వారికి 0.75 శాతం రాయితీ ఇవ్వనున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రాయితీ ప్రకటించింది. డెబిట్, క్రెడిట్ కార్డుల, ఈ-వాలెట్లు లేదా మొబైల్ వాలెట్లు ద్వారా నగదు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది.
Published Tue, Dec 13 2016 7:12 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
Advertisement