ప్రజోపయోగ పథకాల కింద చేపడుతున్న నిర్మాణాలపై విధించిన 12 శాతం జీఎస్టీని తగ్గించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జూన్ 30 నాటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు కూడా.. జూలై 1 నుంచి అమలయ్యే జీఎస్టీని వర్తింపజేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
Published Mon, Aug 7 2017 7:30 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
Advertisement