జాడ లేని చిన్న నోటు | Does not track small note | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 10 2016 7:51 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

తెలంగాణలో చిన్న నోట్ల కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మార్కెట్లో నగదు కొరతకు తోడు కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.2,000 నోట్ల కారణంగా చిన్న నోట్లకు డిమాండ్‌ గణనీయంగా పెరగడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసినా రిజర్వు బ్యాంక్‌ నుంచి సరిపడేంత నగదు రాలేదు. పైపెచ్చు వచ్చిన కొద్దిపాటి కరెన్సీలో చిన్న నోట్లు లేకపోవటం కొత్త సంక్షోభానికి దారితీస్తోంది. నవంబర్‌ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన నాటినుంచి మొదలుకుని శుక్రవారం వరకు తెలంగాణకు ఆర్‌బీఐ రూ.15,902 కోట్ల విలువైన కరెన్సీని పంపింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement