‘గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపండి' | Don't promote Guj's donkeys, Akhilesh tells Bollywood's greatest actor | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 20 2017 8:00 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రచారం పీక్‌ స్టేజ్‌కు వెళుతోంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలనే టార్గెట్‌ చేసుకుంటూ వెళుతున్న ప్రచారాలు ఏకంగా ప్రాంతాల వారిగా వెళుతోంది. గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపేయండంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు సూచించారు. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసే ఉద్దేశంతో అఖిలేశ్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్‌ గాడిదల కోసం ఓ వాణిజ్య ప్రకటన ఉంది. ఆ ప్రకటనలో నటించి గొప్ప బాలీవుడ్‌ నటుడు(అమితాబ్‌ బచ్చన్‌)కి నేనొక విన్నపం చేసుకుంటున్నాను. గుజరాత్‌ గాడిదలకు ప్రచారం కల్పించకండి’ అని ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ర్యాలీలో కాస్తంత వివాదాస్పదంగా సూచించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement