ఇంట్లో డ్రగ్స్ ప్యాకెట్ల గుట్టలు | drugs cost Rs.1 crore seized | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 17 2016 9:34 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ రాకెట్ బట్టబయలయింది. పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు కలిగివున్నారనే సమాచారంతో మైత్రీ నగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి రూ. కోటి విలువైన డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని మైత్రీనగర్‌లోని ఓ ఇంట్లో కృష్ణా జిల్లాకు చెందిన గడ్డం కృష్ణారెడ్డి ఉంటున్నాడు. మెడికల్ దుకాణాల్లో మందుల సరఫరా లెసైన్సు తీసుకున్న కృష్ణారెడ్డి అక్రమంగా డ్రగ్స్ సప్లయి చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement