తెలుగునేల మీద ప్రతి ఇంటి నుంచి ఒక కూచిపూడి నృత్య కళాకారుడు రావాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం ఎన్.చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవా ల ముగింపు సభ, మహాబృంద నాట్య ప్రారంభ సభ ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగాయి.
Published Mon, Dec 26 2016 9:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement