'అనూహ్య' కేసులో నమ్మలేని నిజాలు | esther anuya murder case five held in mumbai | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 21 2014 7:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య(23) హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్‌మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement