కంటి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం | fire accident in Sreedevi eye hospital | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 7 2016 9:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

సూర్యారావుపేటలో ఉన్న శ్రీదేవి కంటి ఆసుపత్రిలో బుధవారం వేకువజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement