విశాఖపట్టణంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పాయకరావుపేట మండలం కేశవరం గ్రామంలో ఉన్న దక్కన్ కెమికల్స్ కర్మాగారంలో రియాక్టర్ పేలడం వల్ల పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
Published Sun, Jan 24 2016 6:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement