అమెరికాలో పోలీసులపై కాల్పులు | Fired on police in the United States | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 9 2016 7:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

అమెరికాలోని డాలస్ నగరంలో ఇద్దరు నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు పోలీసులతో పాటు ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. డాలస్‌లోని అత్యంత రద్దీగా ఉండే డౌన్‌టౌన్ ప్రాంతంలో నల్లజాతీయులు నిరసన ప్రదర్శన సందర్భంగా దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement